Rahul Dravid : నా అనుభవం దృష్ట్యా అతనే Team India కెప్టెన్ గా బెస్ట్..! || Oneindia Telugu

2021-11-04 1,739

Rahul Dravid has been appointed as the next Head Coach of the Indian cricket team. Dravid will take over the reins from outgoing coach Ravi Shastri after the 2021 edition of the T20 World Cup.
#T20WorldCup
#RahulDravid
#RohitSharma
#KLRahul
#ViratKohli
#RaviShastri
#Cricket
#TeamIndia

టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రకటించిన విషయం తెలిసిందే..అయితే కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్‌ ఎవరనే అంశం పై గత కొద్ది రోజులుగా అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత హెడ్‌ కోచ్‌గా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌ ద్రవిడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి అనంతరం పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ తన మొదటి ఛాయిస్‌ అని పేర్కొన్నాడు. తన అనుభవం దృష్ట్యా రోహిత్‌ శర్మ అయితేనే టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించగలడని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు.